ఇవి ఇన్స్టాలేషన్ తోనే సమర్ధవంతంగా పనిచేస్తాయి మరియు సమయపాలన పాటిస్తాయి. తూకాల పనితీరు అద్బుతంగా ఉంది. ఉత్పత్తి మరియు దాని పని తీరు అధ్బుతంగా ఉంది. పిట్స్ లోకి నీరు ప్రవేశించే అవకాశం లేదు. ధన్యవాదాలు.